సమంతపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన రోజా

56చూసినవారు
సమంతపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన రోజా
నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై, హీరోయిన్ సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని వైసీపీ కీలక నేత రోజా అన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు. కానీ తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది? మీ రాజకీయ వివాదాల్లోకి మహిళను తీసుకురావడం దుర్మార్గం అని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్