విద్యార్థినులకు నెలసరి సెలవు

80చూసినవారు
విద్యార్థినులకు నెలసరి సెలవు
రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవు ప్రకటించింది. తమకు నెలసరి సమయంలో ప్రత్యేక సెలవు ఇవ్వాలంటూ యూనివర్సిటీ విద్యార్థినులు రిజిస్ట్రార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. దీనికి ఆమోదం లభించింది. విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈ లీవ్ తీసుకోవచ్చు. కాగా, ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ సెలవు విధానం అమలులో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్