విజయవాడలోనే మరిన్ని పాస్‌పోర్ట్‌ సేవలు!

51చూసినవారు
విజయవాడలోనే మరిన్ని పాస్‌పోర్ట్‌ సేవలు!
ఇక విజయవాడ నుంచే పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ ఉండనుంది. దీనిపై విజయవాడ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుండి పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ ఉంటుందని, ఇక నుండి పాస్ పోర్ట్ ప్రింటింగ్ విజయవాడ కార్యాలయం నుంచి చేయడం సమయం వృధా అవ్వదని తెలిపారు. తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో రెన్యువేట్ చేయడం జరిగిందని.. పాస్ పోర్ట్ సర్వీస్ మెరుగైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్