వడదెబ్బకు 120 మందికిపైగా మృత్యువాత

23315చూసినవారు
వడదెబ్బకు 120 మందికిపైగా మృత్యువాత
ఏపీలో భానుడి భగభగలను ప్రజలు తాళలేకపోతున్నారు. వడదెబ్బతో గడిచిన నెల రోజుల్లోనే 120 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గడిచిన వారం రోజుల్లోనే 33 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారు రాష్ట్రంలోని 250కి పైగా మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. వందల్లో మరణాలు నమోదవ్వడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్