తొలి ఏకాదశి విశిష్టత

59చూసినవారు
తొలి ఏకాదశి విశిష్టత
ఆషాడశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి లేదా హరివాసరం అని అంటారు. క్షీరాబ్ధి నందు మహావిష్ణువు శేషపాన్పుపై శయనిస్తారు కావున శయన ఏకాదశి అనికూడా అంటారు. ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పొచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కన్పిస్తాడు. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. చాతుర్మాస వ్రతం ఈరోజు నుంచి ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్