నాగబాబుకి MLC.. అంబటి సంచలన ట్వీట్

52చూసినవారు
నాగబాబుకి MLC.. అంబటి సంచలన ట్వీట్
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జనసేనా పార్టీ అభ్యర్థిగా కొణిదల నాగబాబును ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన నామినేషన్ కూడా వేయనున్నారు. దీంతో నాగబాబు మినిస్టర్ అవ్వడానికి లైన్ క్లియర్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. నాగబాబును MLC గా ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. 'అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్