ఆవలింతల వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఆవులించడం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుంది. శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా మనసులో అనిశ్చితత, ఆందోళన, నిద్రలేమి, జీర్ణక్రియ వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఆవలింతలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.