14 ఏళ్ల బాలికకు బలవంతంగా పెళ్లి (వీడియో)

80చూసినవారు
తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. కృష్ణగిరి మండలం హోసూర్ హిల్స్ గ్రామంలో 14 ఏళ్ల బాలికను 30 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులే బలవంతంగా ఈ పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత బాలికను బలవంతంగా పెళ్లి కుమారుడి వెంబడి పంపించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు చివరికి వరుడు మాధేష్, బాలిక తల్లి నాగమ్మ సహా ముగ్గురిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్