జమ్ముకశ్మీర్‌లో ఒళ్లు గగుర్పొడిచే భారీ హిమపాతం (వీడియో)

81చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్ అనే పర్యాటక ప్రదేశంలో భారీ హిమపాతం కురిసింది. గండేర్బల్ జిల్లాలోని సర్బల్ ప్రాంతంలో కురిసిన ఒళ్లు గగుర్పొడిచే హిమపాతం వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు స్థానికులు భయపడి దూరంగా పరుగులు తీశారు. కాగా, ఈ హిమపాతం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్