క్వాల్‌కామ్‌లో స్టాఫ్ ఇంజనీర్ పోస్టులు

82చూసినవారు
క్వాల్‌కామ్‌లో స్టాఫ్ ఇంజనీర్ పోస్టులు
క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టాఫ్ ఇంజనీర్, యూఎస్‌బీ టైప్–సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌లో డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో అనుభవం ఉండాలి. జాబ్ లొకేషన్ హైదరాబాద్. ఆసక్తి గలవారు మార్చి 25లోపు ఈ వెబ్‌సైట్ ద్వారా https://careers.qualcomm.com/ దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్