ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో బుధవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్సీలుగా నాగబాబు, సోమువీర్రాజు, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు నుంచి మధ్యాహ్న 1గంట మధ్యలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.