ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లపతా లేడీస్’ సినిమాపై సంచలన ఆరోపణలు వవస్తున్నాయి. అయితే, ఈ సినిమా ‘బుర్ఖా సిటీ’ అనే అరబిక్ చిత్రాన్ని కాపీ కొట్టి తీశారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ‘మీది ఒరిజినల్ సినిమా కాదా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘లపతా లేడీస్’ మూవీకి కిరణ్ రావు దర్శకత్వం వహించగా.. భారత్ తరపున ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే.