మహిళ ఫోటోకు ఫోజులిస్తుండగా దూసుకొచ్చిన నాగుపాము (VIDEO)

80చూసినవారు
పార్కులో షికారు కోసం వెళ్లిన యేషి డెమా అనే మహిళ ఒక అందమైన లోకెషన్‌ చూసి ఆగిపోతుంది. అక్కడ ఆ మహిళను తనతో వచ్చిన మరో వ్యక్తి ఫోటో తీస్తుండగా.. ఆ సమయంలో అనుకోకుండా కాంక్రీట్ రోడ్డు దగ్గరగా ఉన్న పొదల్లోంచి 8 అడుగుల నాగుపాము బయటకు వచ్చి, ఏకంగా యెషి డెమా కాళ్ళ మధ్యలోంచి పాకుతూ వెళ్ళిపోయింది. దీంతో దగ్గరలో నిలబడి ఉన్న వ్యక్తి వీడియో తీయడం మానేశాడు. ఆ పాము ఆ మహిళకు ఎలాంటి హాని చేయలేదని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్