విలాస నౌకలో నోరో వైరస్.. 200 మందికి అస్వస్థత

65చూసినవారు
విలాస నౌకలో నోరో వైరస్.. 200 మందికి అస్వస్థత
బ్రిటన్‌లోని విలాసవంతమైన క్వీన్ మేరీ 2 నౌకలో నోరో వైరస్ కలకలం రేపింది. బ్రిటన్ నుంచి ఈస్ట్రన్ కరేబియన్ వైపు వెళ్తున్న నౌకలో వైరస్ కారణంగా 200 మందికి పైగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. నౌకలోని 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది వైరస్ బారినపడినట్లు సీడీసీ నిర్ధారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్