గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి

54చూసినవారు
గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి. పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ నివాళులర్పించారు. అనంతరం 30 మంది పారిశుద్ధ కార్మికులకు సన్మానించి వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్