విద్యార్థిని మృతిపై విచార‌ణ జ‌రిపించాలి

64చూసినవారు
విద్యార్థిని మృతిపై విచార‌ణ జ‌రిపించాలి
రచ్చమరి మోడల్ స్కూలు విద్యార్థిని మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాల‌ని కోరుతూ శుక్ర‌వారం ఆదోని డిఎస్‌పి సోమ‌న్న‌కు ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విన‌తి ప‌త్రం అంద‌జేశారు. జిల్లా ఉపాధ్య‌క్షుడు శ్రీ‌నివాసులు మాట్లాడుతూ త‌మ బిడ్డ‌ ఆత్మహత్య చేసుకునే పిరికి పందే కాదని తల్లితండ్రులు పేర్కొంటున్నార‌న్నారు. విచార‌ణ చేసి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సూరి, గౌస్, యశ్వంత్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్