రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

60చూసినవారు
రేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
కొత్త 33కెవి లైన్ పనులు నిర్వహణ భాగంగా శ‌నివారం ఉదయం 10 గంట‌ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు రాంజల‌ విద్యుతు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఉంటుంద‌ని విద్యుత్ అధికారులు శుక్ర‌వారం విలేక‌రుల‌కు తెలిపారు. పంప్ హౌస్, అరేకల్, శక్తి గుడి ఫీడర్ల‌లో విద్యుతు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గ‌మ‌నించి విద్యుత్ అధికారుల‌తో సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్