దసరా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఆర్య వైశ్యులు

81చూసినవారు
దసరా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఆర్య వైశ్యులు
రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం దసరా ఆహ్వాన పత్రికను ఆర్య వైశ్యులు ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు రామడుగు కౌశి విశ్వనాధ శర్మ అహ్వన పత్రికను అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చోళవేటి సూర్యనారాయణ, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి మొదటి పత్రికను సమర్పించి, అంతరం పూజారికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్