ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరికలు

54చూసినవారు
ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరికలు
ఆళ్లగడ్డ పట్టణం లోని ఎల్ఎం కాంపౌండ్ కు చెందిన 40 కుటుంబాల వారు గురువారం టీడీపీ, తదితర పార్టీలను వీడి వైసీపీలో చేరారు. నంద్యాల విజయ మిల్క్ డైరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఎంతమంది ఏకమైనా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్