భూమా కుటుంబానికి మద్దతు తెలిపిన ఇరిగెల బ్రదర్స్

1533చూసినవారు
భూమా కుటుంబానికి మద్దతు తెలిపిన ఇరిగెల బ్రదర్స్
ఆళ్లగడ్డ జనసేన పార్టీ తాలూకా ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు బుధవారం రోజున కర్నూల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగెల, భూమా కుటుంబాలు భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు ఓ కొలిక్కి రావడంతో ఉమ్మడి ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థి భూమా అఖిలప్రియ విజయానికి తమ వంతు సహాయ సహకారం అందిస్తామని ఇరిగెల సోదరులు తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్