క్రీడాశాఖ మంత్రిని కలిసిన ఇరిగెల

63చూసినవారు
క్రీడాశాఖ మంత్రిని కలిసిన ఇరిగెల
ఆళ్లగడ్డ తాలూకా జనసేన నాయకులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం రాష్ట్ర రవాణా, మరియు యువజన క్రీడా శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని క్రీడలకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఇరిగెల కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్