ఆళ్లగడ్డ డీఈవోగా జనార్దన్ రెడ్డి బాధ్యతల స్వీకారం

78చూసినవారు
ఆళ్లగడ్డ డీఈవోగా జనార్దన్ రెడ్డి బాధ్యతల స్వీకారం
నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)గా జనార్దన్ రెడ్డి ఆళ్లగడ్డలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అమీర్ భాష డీఈవో కార్యాలయంలో జనార్దన్ రెడ్డిని కలిశారు. ఆళ్లగడ్డ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున పుష్పగుచ్ఛం అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్