రుద్రవరం మండలంలో సుమారు 400 సంవత్సరాల పూర్వం నాటి భాస్కరా నందీశ్వర స్వామి దేవాలయం గర్భాలయ తలుపులు కృత్తికాతో సహా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితి. ఉదయం 6 అయిన గుడికి ఎలాంటి సంబంధం లేని పెత్తనం దారులు తన వద్ద తాళలు ఉంచుకుని తాను వచ్చినప్పుడు మాత్రమే తాళాలు తెరిచి దర్శనం చేసుకోవడం వెంటనే తాళాలు వేయడం జరుగుతుంది. కనీసం పూజారులను నియమించిన పరిస్థితి లేదు. దర్శనం లేక వెనుతిరిగిపోతున్న భక్తులు.