ఆస్పరి మండలంలో ఆధార్ అప్డేట్ కేంద్రాలు

85చూసినవారు
ఆస్పరి మండలంలో ఆధార్ అప్డేట్ కేంద్రాలు
ఆస్పరి మండల పరిధిలోని ఆధార్ అప్డేట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గీతావాణి మంగళవారం తెలిపారు. విద్యార్థులు, పింఛన్ అర్హులు, ప్రజలందరూ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఈనెల 19 నుంచి 29 వరకు షెడ్యూలు విడుదల చేశారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో పలు క్యాంపులు నిర్వహిస్తామని, అక్కడి ప్రజలు ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్