మొక్కలను నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం

74చూసినవారు
మొక్కలను నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం
కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు చిప్పగిరి మండల పరిధిలో నేమకల్లు పాఠశాల ఆవరణలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బాలన్న, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు. విద్యార్థులు వాటి సంరక్షణ కోసం ప్రతిరోజు నీరు పోసి పెంచాలని ప్రధానోపాధ్యాయులు సోమలింగప్ప కోరారు.

సంబంధిత పోస్ట్