మధుకు కురువ సంఘం ప్రత్యేక అభినందనలు

56చూసినవారు
మధుకు కురువ సంఘం ప్రత్యేక అభినందనలు
చైనా దేశంలోని కింగ్ డావోలో ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగిన ఆసియా బీచ్ సెపక్ తక్రాలో పురుఘల భారత జట్టు కాంస్యం పతాకాన్ని దక్కించుకుంది. భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కురువ మధుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, మాజీ అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ, ప్రదానకార్యదర్శి ఎంకే రంగస్వామి బుధవారం అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్