యాగంటిలో భక్తుల రద్దీ

67చూసినవారు
యాగంటిలో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటిలో గురువారం భక్తుల తాకిడి నెలకొంది. స్వాతంత్ర దినోత్సవం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి పోటెత్తారు. క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా క్షేత్ర పరిసరాల్లోని సందర్శన ప్రదేశాలను వీక్షించారు. అలాగే క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్