డోన్ లో గురజాడ అప్పారావు వర్ధంతి వేడుకలు

64చూసినవారు
డోన్ లో గురజాడ అప్పారావు వర్ధంతి వేడుకలు
డోన్ పట్టణంలో ఏపి మోడల్ కళాశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఏపి మోడల్ కళాశాల ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్ జి. శిరీష అధ్యక్షతన జగదీస్ చంద్రబోస్ జయంతి, గురజాడ అప్పారావు వర్ధంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. శ్రీనివాసరావు, యు. సువర్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్