డోన్ : సివి రామన్ సేవలు చిరస్మరణీయం

76చూసినవారు
డోన్ : సివి రామన్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకట రామన్ వర్థంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ పి. వసుంధర దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్