డోన్: బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి - రఫి

50చూసినవారు
డోన్: బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి - రఫి
డోన్ పట్టణంలో ఐటిఐ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ ఐటిఐ ప్రిన్సిపాల్ ఎస్. ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఆఫీసర్లు సూర్య శేఖర్ రెడ్డి, ధర్మాకర్, సురేంద్ర ప్రసాద్, కోదండరామయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్