డోన్: శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం: రఫీ

71చూసినవారు
డోన్: శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం: రఫీ
డోన్ పట్టణంలోని రోకలబండ సత్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో శనివారం శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్-ఛార్జ్ హెడ్ మాస్టర్ బి. మాణిక్యం శెట్టి, ఉపాధ్యాయులు లోకనాథ్ రెడ్డి, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్