డోన్: మహనీయులను అనుక్షణం స్మరించుకోవాలి

72చూసినవారు
డోన్: మహనీయులను అనుక్షణం స్మరించుకోవాలి
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు, మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి, స్వాతంత్ర్య సమరవీరుడు ఖుదీరాం బోస్ జయంతి, హాకీ క్రీడాకారుడు ద్యాన్ చంద్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్