టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల జోరు

84చూసినవారు
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల జోరు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల జోరు కొనసాగు తోంది. పట్టణాలు, గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సైతం మంత్రి బుగ్గన స్వగృహంలో 200 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. వైఎస్సార్సీపీలో చేరిన వారికి మంత్రి పార్టీల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you