నేడు మాజీ సీఎం 104వ జయంతి

56చూసినవారు
నేడు మాజీ సీఎం 104వ జయంతి
మాజీ సీఎం దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి సందర్భంగా నేడు 'కిషాన్ ఘాట్' దగ్గర జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్రరెడ్డి అనుచరులు తెలిపారు. కర్నూలు నగరంలోని పాత కంట్రోల్ దగ్గర గల కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహం వద్ద ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా కోట్ల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్