కోడుమూరు: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్

77చూసినవారు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోడుమూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గూడూరు నగర పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహానికి కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ నివాళులు అర్పించి, మాట్లాడారు. దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని స్మరించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, అస్లాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్