జీజీహెచ్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

79చూసినవారు
జీజీహెచ్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
కర్నూలులో జీజీహెచ్ లో కొత్త విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో కరెంటు కష్టాలు తొలగిపోయాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 500కె. వి. ఏ సబ్స్టేషన్ యార్డ్ ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యశాలలోని 500 కెవిఏ సబ్ స్టేషన్ యార్డ్ను క్రిటికల్ కేర్ బ్లాక్, డయాగ్నొస్టిక్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేశామన్నారు. దీంతో కొత్తగా 3ఎక్స్ రే మిషన్లు ప్రారంభించే అవకాశం కలిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్