కర్నూలు: ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి భరత్

65చూసినవారు
కర్నూలు: ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి భరత్
కర్నూలు జిల్లా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై క్రమపద్ధతిలో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం కర్నూలులో జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసులుతో సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆర్టీసీ స్థలాల అభివృద్ధికి నివేదిక రూపొందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్