నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయాలి

59చూసినవారు
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయాలి
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలపై వ్యవసాయ శాఖ రూపొందించిన పొలం పిలుస్తోంది పోస్టర్లను కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడారు. రైతులకు వ్యవసాయంలో వచ్చే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. మట్టికి తగ్గట్లుగా ఎరువులు వాడే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా జేడీఏ పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్