నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

83చూసినవారు
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్