పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

64చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం పెద్దకడుబూరు మండలంలోని కంబదహాల్ లోని ఆర్ఎస్కేలో ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. సమావేశ అనంతరం మిరప, మొక్కజొన్న , ప్రత్తి పొలాల క్షేత్ర సందర్శన చేశారు. వివిధ పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

సంబంధిత పోస్ట్