మంత్రిని కలిసిన మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్

64చూసినవారు
మంత్రిని కలిసిన మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్
రాష్ట్ర న్యాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ను మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని మంత్రి ఛాంబర్లో కలిసి మంత్రాలయం నియోజవర్గంలోని 4 మండలాల్లో షాది ఖానాలు ఏర్పాటు చేయాలని, అలాగే కబ్జాకు గురైన వర్ఫ్ బోర్డుకు భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్