గవిగట్టులో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవం

67చూసినవారు
గవిగట్టులో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవం
పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టీడీపీ సానుభూతిపరులు ఛైర్మన్ గా దాసప్ప, వైస్ ఛైర్మన్ గా మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ఇందుకు సంబంధించిన ఎన్నిక దృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంజునాథ్, బసయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్