రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం

53చూసినవారు
రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని అన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ సచివాలయం, 25వ వార్డులో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేసి 100 రోజుల పాలన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రియాజ్ (హండి)ఇమ్రాన్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్