నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ రాస్తారోకో.

62చూసినవారు
నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ రాస్తారోకో.
నిత్యవసర వస్తువులపై జరిగిన ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ కేజీ రహదారిపై రాస్తారోకో కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్