తెలుగుదనాన్ని, మన సాంస్కృతి సాంప్రదాయాలను లోకమంతా చాటేలా సంక్రాంతి వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. నందికొట్కూరులోని కార్యక్రమంలో మాట్లాడారు. సంక్రాంతి ప్రజల జీవితాల్లో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని, ప్రతి కుటుంబాల్లో ఆనందం, ప్రేమ వెల్లివిరియాలని తెలుగు ప్రజలందరికీ సోమవారo సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.