శాతనకోటలో టిడిపి ప్రచారం

53చూసినవారు
శాతనకోటలో టిడిపి ప్రచారం
నందికొట్కూరు మండలంలో గల మల్యాల, శాతనకోట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గిత్త జయసూర్య గారితో నేను ప్రచారంలో పాల్గొని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యేఅభ్యర్థి గిత్త జయసూర్య అన్నను ఎం పి అభ్యర్థి బైరెడ్డి శబరమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్