మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం

85చూసినవారు
మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం
మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చంద్రబాబు నాయుడు చేస్తారని యువనేత నారా లోకేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నంద్యాలలో నిర్వహించిన యువగలం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైజాగ్ ను ఐటి హబ్ గా మారుస్తామని , నంద్యాలను సీడ్ హబ్ గా మారుస్తామని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశం కల్పించడం పాటు3000 నిరుద్యోగభృతి ఇస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్