పాణ్యం: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి

84చూసినవారు
పాణ్యం: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి
ఓర్వకల్లు మండలం బొద్దిపల్లిలో గత 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, రామస్వామి, మాసుంభాష డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ గ్రామసభలో గ్రామస్తులతో కలిసి డీటీ షర్మిలా రెడ్డికి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. వేల రూపాయలు ఖర్చు చేసి, భూములను సాగు చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్