పాణ్యం: రెవెన్యూ దరఖాస్తులకు సత్వర పరిష్కారం

74చూసినవారు
పాణ్యం: రెవెన్యూ దరఖాస్తులకు సత్వర పరిష్కారం
రెవెన్యూ సదస్సుల్లో వచ్చే దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపుతున్నట్లు నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ అన్నారు. శనివారం నెరవాడలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గౌరు చరితా, ఆర్డీవో విశ్వనాథ్ పాల్గొని, మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన ప్రతి ఆర్జీని ఆన్లైన్ చేసి వాటికి పరిష్కారం చూపేంత వరకు ఆయా గ్రామీణ అధికారులు పర్యవేక్షణ చేస్తుంటారన్నారు. రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్