రేబిస్ వ్యాక్సిన్ ను కనుగొన్న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎల్. భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. రేబిస్ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏఆర్టీ, ఏఆర్ఎస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచామన్నారు.